News

News

భారతదేశం ప్రపంచానికి “ధర్మాన్ని” అందించాల్సిన అవసరం ఉంది : మోహన్ భగవత్

భారతదేశం ప్రపంచానికి మార్గదర్శిగా, అంటే “విశ్వ గురువు”గా ఎదగడానికి కావలసిన పూర్తి సన్నద్ధత మన దేశంలో ఇంకా లోపించిందని, అదే మన పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు....
News

విప్రోలో లవ్ జిహాద్ వేధింపుల ఆరోపణలు..

ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో తనపై మతపరమైన వేధింపులు జరిగాయని, మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని ఓ మాజీ మహిళా ఉద్యోగిని మహారాష్ట్ర పూణేలోని హింజవాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన...
News

ఆధ్యాత్మికత, పర్యావరణం మేళవింపుతో గుండ్లకమ్మ పునరుద్ధరణ

* పర్యావరణ దినోత్సవం నాడు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు మహత్తర యజ్ఞం సి సుబ్రహ్మణ్యం భారతదేశవ్యాప్తంగా నదులు కాలుష్యం, తగ్గిపోతున్న నీటి ప్రవాహాలు, ఆక్రమణలు, పర్యావరణ నిర్లక్ష్యంతో పోరాడుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక అద్భుతమైన...
News

జమ్మూకాశ్మీర్‌, లడఖ్ గురించి మాట్లాడొద్దు ఈయూకు భారత్ సూచన

జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో...
News

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం తగ్గిందా? గత 30 ఏళ్లలో మే నెలలో ‘నో కిల్లింగ్స్​’

జమ్మూకశ్మీర్​లో మూడు దశాబ్దాల కంటే ముందు ప్రారంభమైన ఉగ్రవాదం నేటికీ రావణకాష్టంలా మండుతూనే ఉంది. భారత పౌరులు ఉగ్ర దాడులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. జమ్మూకశ్మీర్​లో ఉగ్రవాదం మొదలైనప్పటి నుంచి నేటి వరకు...
News

పంజాబ్‌లో సెక్యూరిటీ అలర్ట్‌.. దేవాలయాలకు బాంబు బెదిరింపులు

పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చింది. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈమెయిల్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన వారు ఆ ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మరో రెండు రోజుల్లో...
ArticlesNews

పర్యావరణ పరిరక్షణ తరుణం

ప్రపంచ పర్యావరణంలో త్వరితగతిన పెనుమార్పులు సంభవిస్తున్నాయన్నది గత కొంత కాలంగా మనం చూస్తున్నాం. ఇవి విపరీత పరిణామాలు. మానవాళిని అతలాకుతలం చేస్తున్న ఉత్పాతాలు. దాదాపు అన్ని ఖండాలలోనూ ఇదే పరిస్థితి. మంచు తుఫానులు, ఆకస్మిక వరదలు, టోర్నడోలు, పెద్దపెద్ద వడగళ్ల వానలు,...
News

బక్రీద్ సందర్భంగా మలేగావ్‌లో 906 గోవుల రక్షణ – 257 మంది స్మగ్లింగ్ నిందితులపై కేసులు

మహారాష్ట్రలోని నాసిక్ లో బక్రీద్ సందర్భంగా అక్రమ గోవధను అడ్డుకునేందుకు మలేగావ్ పోలీసులు చేపట్టిన విస్తృత చర్యల్లో విశేష విజయాన్ని సాధించారు. రాష్ట్రంలోని గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ, వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన గోవంశాలను గుర్తించి రక్షించారు. ఈ...
1 … 203 204 205 206 207 … 3,138
Page 205 of 3138