ఈ ఏడాది చివర్లో ‘మత్స్య 6000’ ప్రయోగం
మత్స్య 6000’ జలాంతర్గామిని ఈ ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య సముద్రంలోకి పంపనున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐవోటీ) డైరెక్టరు బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇందులో 500 మీటర్ల లోతుకు మనుషులు వెళ్లి పరిశోధనలు చేస్తారని ‘ఈటీవీ భారత్-తమిళ్’తో ప్రత్యేకంగా...







