దేవాలయాల భూములను పరిరక్షించాలి – కమలానంద భారతి
నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శివాలయాన్ని దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు స్వామి కమలానంద భారతి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దేవాలయ భూములను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా దేవాలయాల భూములు ఆక్రమించడం...







