సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోంది : అతుల్ లిమాయే
సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. సనాతన సంప్రదాయంలో కుటుంబం, విద్య, సేవా కార్యక్రమాలు, ధర్మం మరియు సామాజిక జీవనాన్ని నిర్వహించే కీలక బాధ్యతను సమాజం ఎల్లప్పుడూ తనపైనే...







