గణపయ్య బొజ్జలో వజ్రాలుంటాయని కూల్చేశారు- గుంటూరులో దుండుగల ఘోరం
ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ గ్రామంలో కొండ పై ఉన్న అత్యంత పురాతనమైన 700 సంవత్సరాల చరిత్ర ఉన్న వినాయకుడి విగ్రాహాన్ని పగలగొట్టారు. గుప్త నిధుల కోసమే విగ్రహాన్ని బ్రైక్ చేసినట్లు భావిస్తున్నారు స్థానికులు. విగ్రహం బొజ్ఝలో వజ్రాలు ఉంటాయి అన్న...







