నాలుగురోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.17.51 కోట్లు
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల క్షేత్రం నాలుగురోజులుగా భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఉదయం మొదలైన యాత్రికుల రద్దీ సోమవారం మఽధ్యాహ్నం వరకు కొనసాగింది. శుక్రవారం 71,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, రూ.3.28 కోట్ల హుండీ ఆదాయం లభించింది. శనివారం రూ.4.21...







