మారని పాకిస్తాన్ తీరు సరిహద్దులో మరోసారి కాల్పులు
ఒప్పందాన్ని పాకిస్తాన్ మరో ఉల్లంఘించి దారుణానికి తెగబడింది. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళంపై పాక్ రేంజర్స్ కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఓ భారత జవాను తీవ్రంగా గాయపడ్డాడు. జమ్ము-కశ్మీర్లోని సాంబా జిల్లా రామ్‌గఢ్, ఆర్నియా సెక్టార్ లో ఈ...







