News

ArticlesNews

దీపావళి 5 రోజుల పండుగ – ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి పర్వదినాన్ని చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం...
News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. ధ‌నుర్‌ ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఇఓ ఎ.వి.ధర్మారెడ్డిలు పాల్గొన్నారు.ఈరోజు...
News

నెల రోజుల్లోనే గ్యాస్ ఛాంబర్‌గా మారిన ఢిల్లీ, చిత్రాలను రిలీజ్ చేసిన నాసా

కొన్నాళ్లుగా ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రమైన స్థాయిని సూచిస్తోంది. స్కూళ్లకు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించింది కేజ్రివాల్ సర్కార్. వాహనాల సరి-బేసి పద్ధతి కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో...
News

మాజీ నేవీ అధికారులకు మరణశిక్షపై అప్పీల్ దాఖలు చేసిన భారత్

గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు.దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి...
News

తొలిసారి అయోధ్యలో యూపీ కేబినెట్‌ భేటీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకుంటున్న వేళ.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తొలిసారిగా ఇక్కడ కేబినెట్‌ సమావేశం నిర్వహించింది. యోగి నేతృత్వంలో మంత్రి మండలి సభ్యులు గురువారం హనుమాన్‌ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన...
ArticlesNews

నిష్కామకర్మయోగి, సంఘటనా దురంధరుడు దత్తోపంత్ ఠేంగ్డే

( నవంబర్ 10 - దత్తోపంత్ ఠేంగ్డే జయంతి ) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను పరమ పూజ్యనీయ డా.కేశవ్ బలిరాం హెగ్డేవార్ ప్రారంభిస్తే, దానికి విస్తృతమైన తాత్విక భూమికను శ్రీ గురూజీ గోల్వాల్కర్ ఏర్పర్చితే కార్మిక, కర్షక, ఆర్థిక, సామాజిక...
News

అయోధ్య రామ జన్మభూమి చారిత్రాత్మక తీర్పునకు 4 ఏళ్లు

అయోధ్య శ్రీరామ జన్మభూమికి విముక్తి లభించి నేటికి నాలుగో సంవత్సరం. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఏకగ్రీవ నిర్ణయం ఐదు శతాబ్దాల పాటు సాగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం విజయవంతమైందని ప్రకటించింది. సత్యాన్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడిపోకూడదు. 9 నవంబర్...
News

ఇంద్రకీలాద్రిపై కార్తీకశోభ… అమ్మవారికి గాజుల అలంకరణ

ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో లోక కళ్యాణార్థం ఈ నెల 14 నుంచి వచ్చే నెల 12 వరకు కార్తీకమాస వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్తీక ఉత్సవాల్లో భాగంగా 15వ తేదీన కార్తీక శుద్ధవిధియ...
1 1,803 1,804 1,805 1,806 1,807 3,049
Page 1805 of 3049