‘సర్ తన్ సే జుదా’ నినాదం.. సాయుధ తిరుగుబాటును ప్రేరేపించేలా ఉంది: అలహాబాద్ హైకోర్టు
‘గుస్తాఖ్-ఎ-నబీ కీ ఏక్ హీ సజా, సర్ తన్ సే జుదా’ (ప్రవక్తను అవమానించినందుకు ఒకే శిక్ష.. శిరచ్ఛేదం) అనే నినాదం ప్రజలను సాయుధ తిరుగుబాటు వైపు ప్రేరేపించేలా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నినాదం దేశ సార్వభౌమత్వం, ఐక్యత,...







