నాగుల చవితి ఎప్పుడు? శుభముహూర్తం, పూజా విధానం మీ కోసం!
హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగుల చవితి వేడుకలు ప్రత్యేకం. నాగదేవతను ఆరాధించే ఈ వేడుకల్లో నాగుల పంచమిని శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకుంటే.. నాగుల చవితి వేడుకలు కార్తికమాసంలో పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజున జరుపుకుంటారు....







