దేవుడి ప్రసాదం లూటీ చేస్తే రోగాలు మాయం
దేవుని దగ్గర ప్రసాదాలు పెట్టడం.. అక్కడ గిరిజనులు వచ్చి లూటీ చేయటం.. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగే అన్నకూట్ పండుగలో గత 350 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. ఈ పండుగను రాజ్‌సమంద్ ప్రజలు దీపావళి తరవాత...







