అప్పన్న ఆలయంలో అయ్యవారి సేవలు ఆరంభం
సింహగిరిపై శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం అయ్యవారి సేవలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పగల్ పత్తు సేవగా పిలిచే ఈ సేవలు ముక్కోటి ఏకాదశి ముందు రోజు వరకు పది రోజుల పాటు జరుగుతాయి. అర్చకులు వేకువజామున స్వామిని...







