అయోధ్య చిత్రాలతో బనారసీ చీరలు
రామమందిర ప్రాణప్రతిష్ఠ సంబరాలు ప్రఖ్యాత ‘బనారసీ చీరలు’ నేసే చేనేత కార్మికులకు చేతి నిండా ఉపాధి చూపుతున్నాయి. చీరల కొంగులపై (పల్లూ) రామమందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా రామచరితలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, చీరల అంచులపై...







