పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో గొప్పగా ధర్మ ప్రచారం
మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది....







