వెయ్యేళ్ళ ప్రాచీనమైన విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం లభ్యం
భారతదేశంలో ఏ మూల కొద్దిగా తవ్వినా హిందూధర్మం జాడలు కనిపిస్తుంటాయి. సనాతనధర్మం ప్రాచీనతను చాటిచెప్పే ఆనవాళ్ళు కోకొల్లలు. హిందూద్వేషులైన కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వారు, క్రైస్తవులు, ముస్లిములు హైందవం గొప్పదనాన్నీ, ప్రాచీనతనూ అంగీకరించకపోయినా అడుగడుగున బయటపడే సాక్ష్యాలెన్నో. అలాంటి మరో గొప్ప...







