తరాల నిరీక్షణలకు తెరదించాం
దీర్ఘకాలం నుంచి అనేక తరాలు ఎదురుచూస్తూ వచ్చిన అంశాలపై తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని, నిరీక్షణలకు తెరదించినట్లు సగర్వంగా చెప్పగలమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. 370వ అధికరణం రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు, తక్షణ ముమ్మారు తలాక్‌ను నేరంగా పరిగణించడం...







