పాక్ సరిహద్దు సమీపంలో.. తొలి అపాచీ హెలికాప్టర్ స్క్వాడ్రన్
పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సూరి, బోయింగ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం...







