News

News

జమ్మూకశ్మీర్‌లో ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు

ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్చిన నాలుగు తెగలు(గడ్డ బ్రాహ్మణులు, కోలి, పెద్దారి తెగ, పహారి జాతి సమూహం)కు 10శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం ఎస్టీల రిజర్వేషన్లు 20 శాతానికి...
News

అన్ని మతాలపై దుర్విచక్షణ పోవాలి: భారత్‌

ఇస్లాం మతం పట్ల విద్వేష భావనను ఎదుర్కోవాలంటూ చైనా వత్తాసుతో పాకిస్థాన్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌కు భారత్‌ గైర్హాజరైంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కూడా హింసను, దుర్విచక్షణను ఎదుర్కొంటున్నాయనే వాస్తవాన్ని పట్టించుకోకుండా ఒక్క మతంపై వ్యతిరేకత...
News

అయోధ్య రామాలయం, సీఏఏ వ్యాఖ్యలపై పాక్‌ను ఎండగట్టిన భారత్‌

అంతర్జాతీయ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌ తీరును భారత్ ఎండగట్టింది. చెప్పిందే చెప్పే చెత్త రికార్డు ఆ దేశం సొంతమని విసుగు ప్రదర్శించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అయోధ్య రామాలయం, సీఏఏ గురించి ఆ దేశ రాయబారి లేవనెత్తిన నేపథ్యంలో ఈ...
Newsvideos

సంఘ్‌లో చేరేందుకు ప్రజల ఆసక్తి పెరుగుతోంది.

సంఘ్‌లో చేరేందుకు ప్రజల ఆసక్తి పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సహ సర్ కార్యవాహ డా. మన్మోహన్ వైద్య తెలిపారు.నాగపూర్‌లో జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ-2024 మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2017 నుంచి 2023 వరకు ఎవరైతే సంఘ్‌లో...
News

ఎన్నికలతో తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌

కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి సెలబ్రెటీలు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి సర్వదర్శనం, ఉచిత దర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్‌ దర్శనం.. ఇలా పలు...
News

మే 31 నుంచి అహల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకలు : దత్తాత్రేయ హోసబాలే జీ

పుణ్యశ్లోక్ దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మే31 2024న ప్రారంభమవుతాయని సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ తెలిపారు. నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌ స్వామి దయానంద్ సరస్వతి ప్రాంగణంలో జరుగుతున్న మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి...
News

వెంకన్న ఆలయంలో పనిచేయని సర్వర్లు.. భక్తుల ఇక్కట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. నేడు స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో స్వామిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా దేవస్థానం టికెట్ల కౌంటర్ల సర్వర్లు పనిచేయలేదు. సాంకేతిక...
News

ఎన్నికల షెడ్యూల్ ఇదే, మే 13న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు..

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌...
1 1,591 1,592 1,593 1,594 1,595 3,057
Page 1593 of 3057