పాకిస్తాన్లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో భారత ఉపఖండంలోని వివిధ సంస్కృతులు, వివిధ మతాల మధ్య లోతైన సంబంధాలను ఇది తెలియజేస్తోంది. భారత దేశ ఆధ్యాత్మికత సరిహద్దులను దాటి.. జ్ఞానాన్ని పంచిందని మరోసారి వెల్లడైంది. సనాతన ధర్మానికి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా… ప్రపంచ వ్యాప్తంగా శాంతి సందేశాలను సనాతన ధర్మం వ్యాప్తి చేస్తూనే ఉంది. కొన్ని రోజుల కిందటే సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల పురాతన ఆలయం తవ్వకాల్లో బయటపడింది. ఆలయ అవశేషాలను అక్కడి పురావస్తు శాఖ కనుగొంది. ఆ పురాతన ఆలయానికి ససబంధించిన ఫొటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌదీ రాజధాని రియాద్కి నైరుతి...
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో జమ్మూ కేంద్రీయ విశ్వవిద్యాలయం జమ్మూలోని ఇస్రో కేంద్రం నుండి రేడియో-సోండేను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్రయోగం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ISRO మరియు సెంట్రల్ యూనివర్శిటీ జమ్మూ...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు ఇటీవల రెండు పోలీస్ అవుట్ పోస్టులు, ఫారెస్టు బీట్ కార్యాలయంతో పాటు స్థానికుల 70 ఇళ్లను తగలబెట్టారు. మరోవైపు.. కాంగ్పోక్పి జిల్లాలో సీఎం భద్రత కాన్వాయ్పై...
( జూన్ 11 - శ్రీ పాకలపాటి గురువుగారు జయంతి ) భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలు ఉన్నారు.ఈ కోవలోని వారే మన తెలుగునేలకు చెందిన బాబుగారుగా పిలువబడే...
ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా… ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని… శ్రీ క్షేత్ర గోదావరి ధామ్...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరగనుంది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, మలయప్పస్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానసాగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం...
ఏ జాతికైనా నిజమైన బలం సువ్యవస్తిమైన సమాజమే కానీ.. కేవలం దాని సైన్యాలు, నాయకులు కాదు. బలమైన సమాజం బలమైన సైన్యాలను ప్రభుత్వాలను సృష్టించగలుగుతుంది. భారత భూమిలో సువ్యవస్థితము, శక్తిమంతము అయిన సమాజాన్ని నెలకొల్పే కార్యాన్ని ఆరెస్సెస్ స్వీకరించింది. హిందూ రాష్ట్ర...