దేవతా విగ్రహాల ధ్వంసం
చిత్తూరుజిల్లా కుప్పంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన కుప్పం మండలం, వసనాడుగొల్లపల్లెలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, వసనాడుగొల్లపల్లి సమీపంలో వెలిసిన శ్రీ నాగులమ్మ దేవాలయంలో నాగులమ్మ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాలను పదునైన...





