లడ్డూ తయారీపై అపోహలొద్దు: టీటీడీ
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో లడ్డూ ప్రసాదం తయారీపై వస్తోన్న అపోహలపై టీటీడీ స్పందించింది. థామస్ అనే కాంట్రాక్టర్ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడాన్ని ఖండించిన టీటీడీ, అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు...







