మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం: సమాజ్‌వాదీ నేత అరెస్ట్
ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లా బదార్షా ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు కలిసి 12ఏళ్ళ బాలికపై రెండు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యాచారాన్ని వీడియో తీసి వైరల్ చేయడంపై స్థానికులు...







