మదరసాల్లో కుంభకోణం: ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్ధులు
మధ్యప్రదేశ్‌లోని భిండ్, మోరేనా జిల్లాల్లో ఆశ్చర్యకరమైన కుంభకోణం బైటపడింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోనూ ముస్లిం జనాభా తక్కువ. కానీ ఆ రెండు జిల్లాల్లో మదరసాల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే...







