అనంతనాగ్‌లో కాలిబూడిదైన కశ్మీరీ హిందువుల ఇళ్లు… కుట్ర కోణం ఉందని అనుమానాలు
అనంతనాగ్‌లోని మట్టన్‌లో కశ్మీరీ హిందువుల ఇళ్లు అకాస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇలా పూర్తిగా ఐదు ఇళ్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు....







