తీర్థం ప్రాముఖ్యత ఏమిటి?
ఆలయానికి వెళ్లినప్పుడు తీర్థం తీసుకోవడం పరిపాటి. నీరే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అలాంటి నీటిని తీసుకొంటే వాతపిత్త దోషాలు పోతాయని వైద్యశాస్త్రం చెబుతోంది. దానివల్ల శక్తి, పుష్టి సైతం కలుగుతాయన్నది పెద్దల మాట. ‘భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్...







