News

News

సకల శుభాల శ్రావణానికి దుర్గగుడి సంసిద్ధం

సకల శుభాల శ్రావణం ఆసన్నమైంది. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ మాసంలో సామూహిక వరలక్ష్మీవ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భక్తుల సౌలభ్యం కోసం ప్రత్యేక...
ArticlesNews

చేతికి కాశీతాడు తీసెయ్, హలాల్ మాంసం తిను, పేరు మార్చుకో

ఇంగ్లండ్‌ పశ్చిమ లండన్‌ హోన్‌స్లో ప్రాంతంలోని స్ప్రింగ్‌వెల్ స్కూల్‌ ముగ్గురు ముస్లిం విద్యార్ధులను నిన్న శుక్రవారం సస్పెండ్ చేసింది. కారణం, వారు తమ పాఠశాలలో చదువుతున్న ఏడేళ్ళ హిందూ విద్యార్ధిని మతం మార్చడానికి ప్రయత్నించడమే. ముస్లిం పిల్లలు హిందూ మిత్రుణ్ణి బ్రెయిన్‌వాష్...
ArticlesNews

నవీన కవిత్వపు మానవతా పరిమళం ‘‘శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి’’

(ఆగష్టు 4 - జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ) సమాజం ఒక సమ్మున్నత దిశలో పురోభివృద్ధి చెందడానికి సాహిత్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందరో కవులు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారు. సమాజంలో వినూత్న కదలికలను...
News

దుర్గమ్మకు రామయ్య సారె

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఈవో ఎల్‌.రమాదేవి సారె సమర్పించారు. భద్రాద్రి దే వస్థానం ఈవో, అధికారులు రామయ్య సారెతో వెళ్లగా, వారికి దుర్గగుడి దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం...
ArticlesNews

మహాభారత యుద్ధానికి కారకులు ఎవరు?

కురుక్షేత్ర సంగ్రామానికి కారణం ఎవరు అనే ప్రశ్న ఎవర్ని అడిగినా సులభంగానే జవాబులు చెబుతారు దుర్యోధనుడు అని. ఎందుకంటే మొదటి నుంచి దుర్యోధనుడికి పాండవులమీద ద్వేషమే! పాండవులని అంతమొందించాలని దుర్యోధనుడు చేయని పని లేదు. విషం పెట్టించాడు. లక్క ఇంటిని తగలబెట్టిం...
ArticlesNews

వయనాడ్‌లో 190 అడుగుల పొడవైన బ్రిడ్జి నిర్మించిన భారత ఆర్మీ మేజర్ సీతా షెల్క్

నాయకత్వం అంటే ఎలా ఉండాలో ఆమె తన చేతల్లో చూపించింది. ప్రకృతి విపత్తుతో అల్లల్లాడిన కేరళ వయనాడ్‌ ప్రాంతంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని కేవలం 31 గంటల్లో తన బృందంతో కలిసి నిర్మించింది. ముండక్కయ్ దగ్గర కొండచరియలు విరిగిపడిన చోట...
News

ఎట్టకేలకు అక్బర్ సీత సింహాల పేర్ల మార్పిడి

మగ, ఆడ సింహాలకు అక్బర్, సీతగా నామకరణం చేసి బెంగాల్ ప్రభుత్వం ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఘటన దేశ వ్యాప్తంగా వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి సఫారీ పార్కుకు త్రిపురలోని సిఫాహీజలా జూ పార్కు నుంచి ఫిబ్రవరిలో రెండు...
News

తవ్వకాలలో బయటపడిన ప్రాచీన విగ్రహం

ఝార్ఖండ్లోని నగర్ పంచాయతీ పరిధిలో ఒక రెండువందల ఏళ్లనాటి ఆలయాన్ని పునరుద్ధరణ కోసం తవ్వుతున్న నేపథ్యంలో ఒక ప్రాచీన విగ్రహం బయటపడింది. ఆలయ పునాదులను తవ్వుతున్న సందర్భంలో బయటపడిన ఈ విగ్రహం నారాయణుడిదా లేక శివపార్వతులదా అనేది ఇంకా తేలలేదు. ఇటీవలే...
1 1,369 1,370 1,371 1,372 1,373 3,072
Page 1371 of 3072