ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి శివాజీ కోటలు
మొన్నటికి మొన్న శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్‌ని చంపడానికి శివాజీ మహారాజ్ ఉపయోగించిన పులిగోళ్లు లండన్ నుంచి భారత్‌కి చేరాయి. తాజాగా మహారాష్ట్ర సర్కార్ శివాజీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. శివాజీ కాలం నాటి 12 కోటలను ప్రపంచ...







