మావోయిస్టులనే ఎదిరించిన ‘షీరో’
ఏ కూతురుకైనా నాన్నే హీరో. అలాంటి నాన్న ప్రాణాలకే ముప్పు ఏర్పడితే.. ఆమె ఎంతకైనా తెగిస్తుంది. గొడ్డలి చేతబూని ‘షీరో’ అవుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకున్న అచ్చం ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రిని చంపేందుకు వచ్చిన మావోయిస్టులను ధైర్యంగా ఎదుర్కొంది....







