పాక్ ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో వరుస ఉగ్రదాడులు
పాకిస్తాన్‌లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్‌పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు....







