News

ArticlesNews

ఈ వెలగునిక సర్వత్రా ప్రసరింపజేద్దాం..

22, 23, 24 జనవరి, 1966న ప్రపంచ హిందూ సమ్మేళనం ప్రయాగలో జరిగింది. మౌని అమావాస్య కుంభమేళా సంరంభం మధ్య జరిగిన ఈ సమ్మేళనానికి ఉన్న మరొక విశిష్టత – చరిత్రలో హర్షవర్ధనుడు నిర్వహించిన తరువాత మళ్లీ గురూజీ ప్రేరణతో 20వ...
News

గుమ్మితం తండాలో పురాతన శాసనం

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గుమ్మితం తండా సమీపంలోని మల్లికార్జున స్వామి ఆలయం బయట పురాతన శిలా శాసనం బయటపడింది. ఆలయాల పరిశీలనలో భాగంగా ఇటీవల జిల్లా పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ శిలా శాసనాన్ని గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. దానిపై క్రీస్తు శకం 12, 13వ శతాబ్ద కాలంలో కన్నడం, సంస్కృతం, తెలుగు భాషల్లో అక్షరాలను గుర్తించారు. పూర్వం మల్లికార్జున దేవదేవునికి మహా మండలేశ్వరుని కుమార్తె గంగాదేవి ఏదో బహుమతిని ప్రదానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుందని పురావస్తుశాఖ అధికారుల సమాచారం. ఈ శాసనాన్ని బట్టి ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్రఉండనుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరింత నిశితంగా పరిశీలన చేయనున్నట్లు తెలిసింది....
News

పోలీసుల అదుపులో గుప్త నిధి వేటగాళ్లు

గుప్త నిధి వెలికి తీసేందుకు వెళుతున్న ఓ ముఠాను అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి రాయదుర్గంలోని బళ్లారి మార్గంలో కుంటు మారెమ్మ ఆలయం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన...
News

ఇదేం విప్లవం? గిరిజన బాలుడ్ని అతి కిరాతకంగా చంపేసి, విసిరేసిన మావోయిస్టులు

బస్తర్ జిల్లాలో మావోయిస్టులు అతి క్రూరాతి క్రూరంగా వ్యవహరించి, ఓ గిరిజన బాలుడ్ని హత్య చేశారు. స్కూల్ యూనిఫామ్ లో వున్న సమయంలోనే ఆ బాలుడ్ని హత్య చేసి, ఆ బాలుడి మృతదేహాన్ని ఊరి బయట విసిరేశారు. చివరికి గ్రామస్థులు ఆ...
News

అమెరికాలో భారీ హనుమాన్‌ విగ్రహం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌ నగర అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో ఆదివారం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనియన్‌ (ఎస్‌ఓయూ)’ పేరుతో 100 అడుగుల హనుమాన్‌ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. భారత సంస్కృతీ సంప్రదాయాలు...
ArticlesNews

వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ

టీటీడీ ఆధ్వర్యంలో 2006లో వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 21 విభాగాలలో శాస్త్ర, ఆచార్య, పీహెచ్‌డీ, డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలోనే కాకుండా దేశవిదేశాల్లోని ఆల యాల్లో...
News

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర

జమ్ము కాశ్మీర్ లోని సుప్రసిద్ధ అమర్​నాథ్​ యాత్ ముగిసింది. చారీ ముబారక్​ ఈశ్వరుడి చెంతకు చేరుకోవడం వల్ల.. ఆలయ అధికారులు, పండితులు, సాధువులు సమపన్ పూజను నిర్వహించారు.శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించిన సంప్రదాయ పూజా కార్యక్రమాలతో 43 రోజుల సుప్రసిద్ధ అమర్​నాథ్...
News

వైభవంగా ఒంటిమిట్ట రామయ్య పౌర్ణమి కల్యాణం

ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా సీతారాములకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణ వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు ఆశీనులు చేసి, ప్రత్యేక అలంకరణ కావించి కల్యాణ తంతును అంగరంగ వైభవంగా...
1 1,336 1,337 1,338 1,339 1,340 3,072
Page 1338 of 3072