రైల్ జిహాద్ : రైలు పట్టాలపై ఇనుప స్థంభం ముందే గుర్తించిన లోకోపైలెట్ తప్పిన పెనుప్రమాదం
దేశంలో వరుస రైలు ప్రమాదాలకు పాల్పడటానికి చేస్తోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పెద్ద బండరాళ్లు వెలుగు చూడగా, తాజాగా 6 మీటర్ల పొడవైన ఇనుప స్తంభం ఉంచిన ఘటన ఆందోళన రేపుతోంది. లోక్ పైలెట్ అప్రమత్తంగా...







