హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి
కార్తీక మాసం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా బాపట్ల జిల్లా , చీరాల మండల పరిధిలోని వాడరేవు సముద్రతీరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సాగర హారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తీరం ఓడ్డున...






