News

News

కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాది అరెస్ట్

కెనడాలో ఇద్దరు ఖలిస్థాన్ వేర్పాటువాదులను అరెస్ట్ చేశారు. అయితే వారి పేర్లు మాత్రం ప్రకటించలేదు. అరెస్టైన వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ అనుచరుడు అర్ష దీప్‌సింగ్ ఆలియాస్ అర్ష దల్లా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇతనిపై అనేక కేసులున్నాయి. భారత్ నుంచి 2020లో...
News

దేశవారసత్వాన్ని పరిరక్షించాలి

భారతీయ యువత సామర్థ్యానికి యావత్ ప్రపంచం ఆకర్షితమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని వడ్తాల్లోని శ్రీ స్వామినారాయణ్ మందిర్ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా దృశ్యమాధ్యమం ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ... 200 సంవత్సరాల క్రితం స్వామినారాయణ స్థాపించిన వడ్తాల్...
News

శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీక లక్షదీపోత్సవం..

శ్రీశైలంలో కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం,దశ హారతులిచ్చారు కార్తికమాస రెండవ సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో లక్షదీపోత్సవం కన్నులపండువగా జరిగింది పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను...
News

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిదీ

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సొంపేట మండలం అనంతపురం గ్రామంలో శ్రీ వేద గాయత్రి మహాదేవ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో...
News

కూరగాయల మీద ఉమ్మివేసి అమ్ముతున్న అబ్దుల్ రజాక్ అరెస్ట్

కర్ణాటకలోని కార్వార్‌లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్‌గా గుర్తించారు. ఆదివారం ఉదయం కార్వార్‌లోని కూరగాయల సంతలో వెడుతున్న ఒక వ్యక్తి అబ్దుల్ రజాక్ చేష్టలను...
News

ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపు వీడియో…

సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి రెచ్చిపోయాడు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలకు తెగబడ్డాడు. నవంబర్‌ 16, 17న ‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను...
News

భీమవరంలో ఆర్ఎస్ఎస్ సభా మందిర ప్రారంభోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండో అంతస్తులో నిర్మించిన సభా మందిర ప్రారంభోత్సవంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)లు పాల్గొన్నారు. ఆర్ ఎస్...
1 1,233 1,234 1,235 1,236 1,237 3,075
Page 1235 of 3075