సంభల్లోని ‘మృత్యు కూప్’ బావి పునరుద్ధరణ పనులు ప్రారంభం
ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ కోత్వాలి పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కోట్ పూర్వీ వద్ద ఉన్న పురాతన 'మృత్యు కూప్' బావి పనరుద్ధరణ, తవ్వకం పనులను అధికారులు ప్రారంభించారు. మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉన్న బావు లను గుర్తించి పునరుద్ధరించే...







