హనుమాన్ మందిరం పడగొట్టడంతో వివాదం, ఎంపీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ ఫిర్యాదు
మధ్యప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్, తమ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సురేష్ కుమార్ కెయిట్ మీద సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కారణం, జబల్‌పూర్ పఛ్‌పేడీలో ఉండే చీఫ్ జస్టిస్ అధికార నివాసం ఆవరణలో ఉన్న ప్రాచీన హనుమాన్ దేవాలయాన్ని పడగొట్టేయాలంటూ ఆయన...







