ఆధ్యాత్మిక మార్గదర్శి మహాకుంభమేళా
12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని ‘కుంభమేళా’ అని ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని 'అర్ధ కుంభమేళా' అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను 'మాఘీమేళా' అనే పేరుతో పిలుస్తారు. బాండమును ‘కుంభం’ అని 'కలశం'...






