అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం
రామ్ లల్లా ప్రతిష్టాపన వార్షికోత్సవం కోసం అయోధ్య సిద్ధమైంది.జనవరి 11వ తేదీ అయోధ్య ధామ్ వద్ద కొత్తగా నిర్మించిన ఆలయ స్థాపనకు ఒక సంవత్సరం పూర్తయింది. జనవరి 11 నుండి 13 వరకు జరిగే ఈ వేడుకలను గత సంవత్సరం జరిగిన...






