బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి దిగిన బంగ్లాదేశీయుడి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.దాడి తరవాత నిందితుడు ముంబైలోని వర్లీ రైల్వే స్టేషన్లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ వెళ్లే రైలు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా...







