మురుగన్ ఆలయం దగ్గర జంతుబలికి ముస్లిం సంస్థల ప్రయత్నం, హిందువుల నిరసనతో విఫలం
తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ...







