పాకిస్తాన్ దేవాలయానికి వెళ్ళివచ్చిన 70మంది భారతీయ హిందువులు
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో కటస్ రాజ్ దేవాలయం హిందువుల పుణ్యక్షేత్రం. భారతదేశం నుంచి ఇటీవల అక్కడికి 70మంది హిందూ యాత్రికుల బృందం వెళ్ళింది. దేవాలయ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి భారత్ చేరుకుంది. వాఘా సరిహద్దు దగ్గర పాకిస్తానీ అధికారులు భారత...









