News

హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలులో భారీ ప్రదర్శన

60views

బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులను అరికట్టాలని హిందూ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు లో భారీ ప్రదర్శన చేశారు. బంగ్లాదేశ్ దేశంలో మైనారీలపై కొంత కాలంగా దాడులు చేస్తున్నారని అక్కడ హిందువులకు రక్షణ కరువైందని హిందూ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. హిందువులు ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి దాడులను తిప్పి కొట్టాలని వారు కోరారు. రాజ్ విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.