కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కూచిపూడిలోని కళాక్షేత్రాన్ని ఆయన పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కూచిపూడి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు....









