మెల్ బోర్న్‌లో బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా హిందువుల ర్యాలీ
బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా క్రూర హింసకు పాల్పడుతున్న ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హిందువులపై అఘాయిత్యాలు ఆపేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మెల్ బోర్న్‌లోని హిందువులు కూడా బంగ్లాదేశ్ పరిణామాలపై...









