
224views
వేంకటేశ్వర స్తోత్రం ఆడియో ఆల్బమ్‌ను తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు శుక్రవారం తిరుమలలోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. బాలగాయని నియార నాగ సుంకరినేని ఈ పాటను ఆలపించింది. మరో చిన్నారి నిటార నాగ సుంకరినేని వాయిద్య సహకారం అందించగా.. డాక్టర్ కె.స్వరూపా సంగీత సమర్పకులుగా వ్యవహరించారు. గాయని కుటుంబసభ్యులు పాల్గొన్నారు.





