తిరుపతిలో ‘వందే గోమాతరం–2026’ మహాకార్యక్రమం..
గోమాత పరిరక్షణ, భారతీయ సంస్కృతి విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో జూలై 10న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 'వందే గోమాతరం–2026' మహాకార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది....









