మహారాష్ట్రలో అల్-హలీమీ ఫౌండేషన్ కేసు: 14 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన ఏటీఎస్
మహారాష్ట్రలోని బార్షిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అల్-హలీమీ ఫౌండేషన్‌కు సంబంధించిన కేసులో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కోర్టులో 14,000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛారిటీ కమిషనర్ వద్ద నమోదు చేసుకోకుండా నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి...









