News

News

పాక్ కుట్ర‌ను భగ్నం చేసిన భార‌త్ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

జమ్ముకశ్మీర్లో సరిహద్దుల నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్థాన్ దళాలు ప్రయత్నించగా భారత సైనికులు తిప్పికొట్టారు. వారి కుట్ర‌ను భ‌గ్నం చేశారు. నాగౌమ్ సెక్టార్లో ఎల్ఓసీ వద్ద భారత సైనికుల పోస్టుల‌పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ బార్డర్ యాక్షన్ బృందం(పాక్ బీఏటీ)...
News

అగస్టా వెస్ట్‌లాండ్ కేసు: ఈడీ విచారణలో సోనియా పేరును ప్రస్తావించిన క్రిస్టియన్

యూపీఏ హయాంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కొనుగోళ్ల విషయంలో తీగలాగుతుంటే డొంక బయటపడతోంది. ఇప్పటికే ఈ కేసులో మధ్యవర్తిగా వ్యవహరించి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్‌ను ఈడీ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈడీ విచారణలో సోనియా...
News

పెద్ద‌ల స‌భ‌కు నేడే తలాక్ బిల్లు..! బిల్లును య‌ధాత‌దంగా ఆమోదించే ప్ర‌స‌క్తే లేదంటున్న విప‌క్షాలు..

ఉత్కంఠ రేపుతున్న త్రిబుల్ త‌లాక్ బిల్లు నేడు పెద్ద‌ల స‌భ‌లో చ‌ర్చ‌కు రాబోతోంది. మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేయడాన్ని ఇకపై నేరంగా పరగణించే విధంగా కేంద్రప్రభుత్వం రూపొందించిన నూతన బిల్లు ఈరోజు సోమవారం రాజ్యసభ ఆమోదానికి రానుంది. ఇటీవలే...
News

అసభ్య ప్రవర్తనను అడ్డుకున్నందుకు కేరళలో చర్చిపై దాడికి పాల్పడ్డ CPI[M] గూండాలు.

క్రిస్మస్ సందర్భంగా కేరళ కొట్టాయం జిల్లాలోని పతముట్టాత్ చర్చిలో జరిగిన వేడుకల సందర్భంగా కొందరు CPI కార్యకర్తల అసభ్య ప్రవర్తనను, నృత్యాలను అడ్డుకున్న సదరు చర్చి వర్గాలపై ఆగ్రహంతో సదరు CPI గూండాలు తాగి వచ్చి ఆ చర్చిపై ద్డది చేసి...
News

విశ్వకళ్యాణం భారతీయ మార్గం ద్వారానే సాధ్యపడుతుంది – భయ్యాజీ జోషి

మనలో ఉన్న ఆత్మన్యూనతాభావమే దేశ ప్రగతికి పెద్ద అడ్డంకిగా మారిందని, ఇతర దేశాలు, సంస్కృతులతో పోల్చుకుని మనం తక్కువవారమని అనుకోవడం ఆలావాటైపోయిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ సురేశ్ (భయ్యాజీ) జోషి అన్నారు. జపాన్, అమెరికాల మాదిరిగా మారాలనే...
News

కేరళలో ఐఎస్ఐస్, అల్ ఖైదా సంస్థలకు మద్దతుగా విద్యార్థుల ర్యాలీ.

నిషేధిత ఐఎస్ఐఎస్ మరియు అల్-ఖైదా తీవ్రవాద సంస్థలకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన ఘటన కేరళలో తిరువనంతపురం జిల్లా వర్కాలలోని సిహెచ్ ముహమ్మద్ కోయా మెమోరియల్ కళాశాలలో చోటుచేసుకుంది. ఇస్లామిక్ సంస్థలతో సంబంధాలు కలిగివున్న కొందరు విద్యార్థులు  కళాశాల ఆవరణలో చేపట్టిన ర్యాలీలో తీవ్రవాద...
News

కేరళలో దీపాలు పట్టుకుని నిలబడిన వారి సంఖ్య 25 లక్షలు..

శబరిమల విషయంలో కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై హిందూ బంధువులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్ళాలని ప్రయత్నించారు. కానీ వారిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అలా ప్రయత్నించిన వారి వెనుక ఎవరు...
News

హైదరాబాద్ లో ఉగ్ర కార్యకలాపాల గుట్టును రట్టు చేసిన పోలీసులు.

హైదరాబాద్ కేంద్రంగా ఓ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ నుంచి జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీవోఐపీ) ద్వారా జమ్ముకశ్మీర్, పాకిస్థాన్‌లోని ఐసిస్ ఉగ్రవాదులతో రహస్యంగా మాట్లాడుతున్న దినేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి...
News

జనారణ్యంలో వ్యూహాలు – అరణ్యంలో దాడులు: నగరాల్లో ఆశ్రయం పొందుతున్న మావోలు.

ఒకప్పడు అన్నలు, నక్సలైట్లుగా పిలిచే ప్రస్తుత మావోయిస్టుల పేరు చెప్పగానే అడవులు, ఏజెన్సీ ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఖమ్మం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనే మావోయిస్టుల కార్యకలాపాలు ఉంటాయనేది పోలీసుల భావన. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో అయితే అసలు మావోయిస్టుల...
1 89 90 91 92 93 98
Page 91 of 98