‘హిందువులను సహిస్తున్నాం’.. జర్దారీ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ ఘాటు స్పందన
ముంబై: పాకిస్థాన్‌లోని హిందూ జనాభాను తాము ‘సహిస్తున్నామని’ ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గీత రచయిత, స్క్రీన్‌రైటర్ జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. జర్దారీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అక్తర్.. 10 శాతం కంటే తక్కువగా...









