News

News

యువతలో పెరుగుతున్న ఆధ్యాత్మిక భావన

లక్షలాదిగా భక్తులు తరలివచ్చే కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో త్రికోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో...
ArticlesNewsSeva

కుంభమేళాలో 16వేల మంది స్వయంసేవకుల సేవలు

కోట్లాదిమంది భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రపంచపు అతిపెద్ద ధార్మిక సమ్మేళనం ప్రయాగరాజ్ మహాకుంభమేళా. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచ దేశాల నుంచి సైతం పోటెత్తుతున్న భక్తులకు సేవలందించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
News

వలసవాద విద్య కొనసాగింపు వల్లే సమాజంలో అశాంతి : గవర్నర్ ఆరిఫ్ ఖాన్

భారతీయ సంప్రదాయ విద్య కేవలం సాధికారతే చేకూర్చే తత్వం వున్నది కాదని, ముక్తిని కూడా ప్రసాదించే తత్వం వున్నదని బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.పాశ్చాత్య విద్యా భావన మాత్రం కేవలం వ్యక్తి, సమాజం సాధికారతకు సంబంధించినదని, భారతీయ విద్యా...
News

తమిళనాడులో ఐసిస్ నాయకుణ్ణి అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణల మీద అల్ ఫాజిద్ అనే వ్యక్తిని కేరళకు చెందిన ఎన్ఐఏ అధికారులు తమిళనాడులోని మైలాదుత్తురై జిల్లా తిరుముల్లైవసల్ గ్రామంలో అరెస్ట్ చేసారు. ఎన్ఐఏ అంతకుముందు జనవరి 28నాడే గ్రేటర్ చెన్నై...
News

నిజ్జర్‌ హత్యలో విదేశీ హస్తం లేదని తేల్చిన కెనడా దర్యాప్తు

ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కొంతమంది భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్ధంగా, నిజ్జర్ హత్యలో “విదేశీ హస్తం”తో “ఖచ్చితమైన సంబంధం” లేదని కెనడా కమిషన్ నివేదిక స్పష్టం...
News

మహాకుంభ్ తొక్కిసలాటపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ దుర్ఘటన గురించి రోజంతా ఎన్నో సమావేశాలు నిర్వహించామని, అధికారులకు...
News

సహజ వ్యవసాయంతోనే ఆరోగ్య సమాజం: పాలేకర్‌

సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ అన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ బ్యూరో ఆధ్వర్యంలో సహజ వ్యవసాయం (అగ్రి-ఎంటర్‌ప్రైజెస్‌)పై ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సహజ పద్ధతుల్లో జీరో...
News

సీఎం బహుమతి తిరస్కరించిన ఖోఖో ప్రపంచ కప్ ఆటగాళ్లు.

ఖో ఖో ప్రపంచ కప్ విజేత పురుష, మహిళా జట్లలో భాగమైన ఇద్దరు కర్ణాటక ఆటగాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఇచ్చిన గౌరవం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ క్రమంలో రూ. 5 లక్షల నగదు బహుమతిని స్వీకరించడానికి...
News

మహాకుంభమేళా 2025: 92 ఏళ్ళ తల్లిని ఎడ్లబండిలో తీసుకువెడుతున్న 65ఏళ్ళ కొడుకు

హిందువుల భక్తిశ్రద్ధలకు ప్రత్యక్ష నిదర్శనంగా త్రివేణీ సంగమంలో భక్తజన సముద్రం బారులు తీరిన మహాద్భుత ఘట్టం మహాకుంభమేళా. తీర్థరాజం ప్రయాగరాజ్‌లో కుంభమేళా సమయంలో పవిత్ర స్నానాలు ఆచరించడం జన్మకు సార్థకమని భారతీయుల సనాతన విశ్వాసం. అలాంటి సందర్భంలో అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది....
News

బడ్జెట్‌ సమావేశాల్లోనే ‘వక్ఫ్‌ బిల్లు’.. అఖిలపక్షానికి జాబితా ఇచ్చిన కేంద్రం

పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. బడ్జెట్‌ సమావేశాల్లోనే వక్ఫ్‌ సవరణ బిల్లును పార్లమెంట్‌కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఆ...
1 … 906 907 908 909 910 … 2,510
Page 908 of 2510