సాధన మార్గం సంచారం
( జనవరి 25 - పర్యటన దినోత్సవం ) పర్యటనలు బుద్ధిని వికసింపచేస్తాయి. లోకాన్ని కొత్త గవాక్షంలోంచి పరిచయం చేస్తాయి. విహారయాత్రలైనా, తీర్థయాత్రలైనా.. ఆయా సంస్కృతీ సంప్రదాయాలను పరిశీలిస్తూ, నాగరికతలను అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. చంచలత్వం నుంచి ముక్తులమై పరమ...









